నాదెండ్ల సభకు హాజరైన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, ఒంగోలు మౌర్య హోటల్ నందు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించి, 5 లక్షల రూపాయలు అందజేసే కార్యక్రమానికి జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ హాజరయ్యారు.