శ్రీ వేంకటేశ్వర సంస్థ ప్రారంభోత్సవానికి హాజరైన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం, స్థానిక ఎల్.ఐ.సి ఆఫీస్ ప్రాంగణము నందు శ్రీ వేంకటేశ్వర సంస్థ నూతన ప్రారభోత్సవానికి ముఖ్య అథిదిగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ హాజరయ్యరు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.