తెనాలి లో జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ

తెనాలి పార్టీ కార్యాలయంలో జనసేన క్యాలెండరును ఆవిష్కరించిన జనసేన పార్టీ సంయుక్త రాష్ట్ర కార్యదర్శి బండారు రవికాంత్. ఈ కార్యక్రమంలో చుండూరు మండల అధ్యక్షులు శ్రీరామమూర్తి, అమృతలూరు అధ్యక్షులు రమేష్, వేమూరు మండల నాయకులు బ్రహ్మం, దేవిరెడ్డి మహేష్, జగదీష్, శ్రీనివాసరావు, రాజశేఖర్, యశ్వంత్ పాల్గొన్నారు.