శివదత్ బోడపాటి చేతుల మీదుగా మెన్స్ వేర్ షాప్ ప్రారంభోత్సవం

పాయకరావుపేట, అడ్డురోడ్డు – తిమ్మాపురం దగ్గర “ఆరెంజ్ గార్మెంట్స్” మెన్స్ వేర్ షాప్ జనసేన పార్టీ స్టేట్ సెక్రెటరీ శివదత్ బోడపాటి చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంపిటిసి మాధవ, పార్టీ రాష్ట్ర మత్స్యకార కార్యవర్గ సభ్యుడు సంజీవరావు, సత్తిబాబు, బంగార్రాజు, సత్తిరాజు, చినబాబు, నూకరాజు, బాబురావు మాస్టారు, శివ, రాజు, లోవరాజు, కురందాసు అప్పలరాజు, కోసూరి రాజు, పిక్కి స్వామి, రాజు బంగారి, మంగబాబు, కొడవటిపూడి శ్రీను, సాయి, మరియు ఎస్ రాయవరం మండల నాయకులు పాల్గొన్నారు.