ఇమాంవలి ఆధ్వర్యంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

తాడిపత్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 12వ తేదీన నిర్వహిస్తున్న యువశక్తి భారీ బహిరంగ సభ పోస్టర్ను తాడిపత్రి జనసైనికులు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బి.ఇమాంవలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు కార్యక్రమాల నిర్వహణ కమిటీ మెంబర్ అల్తాఫ్, రబ్బాని జేఎస్పీ, అఖిల్ కుమార్, సాదక్ వలి, బాబావలి, షాషా, గైబు సాబ్, చిరంజీవి యువత పట్టణ అధ్యక్షుడు ఆటో ప్రసాద్, జాఫర్ సాదిక్, దేవర అంజి, రవి కిషోర్ తదితరులు పాల్గొనడం జరిగింది.