పూతలపట్టు జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

పూతలపట్టు: జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు, జగనన్న మోసం హాష్ టాగ్ 12 వ తేదీన కార్యక్రమంలో బాగంగా పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలంలోని కాణిపాకంలో అరుణ నగర్ జగనన్న కాలనీ వద్ద అసంపూర్తిగా ఉన్న గృహాల పరిశీలించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎ.కె.శరవణ, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు పూల ప్రభాకర్, బంగారు పాళ్యం మండల అధ్యక్షులు కోడి చంద్రయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రూ రాయల్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శులు జయప్రకాష్, రాజేష్, సురేష్, రాకేష్, చైతన్య, సుశాంత్, యశ్వంత్, పవన్ బాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.