రెవెన్యూ డివిజనల్ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇంటూరి చంటి

నూజివీడు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి వై.భవాని శంకరిని శనివారం నూజివీడు జనసేన నాయకులు ఇంటూరి చంటి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.