జాతీయ జెండాను ఆవిష్కరించిన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ జనసేన కార్యాలయం నందు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ, మండలాల నాయకులు, వీరమహిళలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.