మర్రిపాడులో జగనన్న కాలనీ సోషల్ మీడియా క్యాంపెయిన్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు శనివారం జగనన్న కాలనీల పరిస్థితిపై జనసేన సోషల్ మీడియా కాంపెయిన్ లో భాగంగా #FailureOfJaganannaColony నినాదంతో మర్రిపాడు మండల కేంద్రంలో మిక్స్డ్ కలనీలో మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి పర్యటించి జగనన్న కలనీలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నా జనసేన, కన్నెమరకల తిరుపతి వెంకటేష్, నిర్మల, పెంచలమ్మ, సునీత, నాగరత్నమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.