జనసేనానిని కలిసిన శివాది చిరంజీవి

మంగళగిరి, గురువారం గుంటూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు శివాది చిరంజీవి వినుకొండ నియోజకవర్గ సమస్యల గురించి మరియు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. అనంతరం పార్టీకి 50000/- రూపాయలు విరాళంగా అందజేశారు.