పి.వి.సునీల్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన జానీ

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు మరియు సీనియర్ ఐపీఎస్ అధికారి ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి.వి.సునీల్ కుమార్ కి వీరఘట్టం మండలం అంబేద్కర్ ఇండియా మిషన్ సంస్థ సభ్యుల తరుపున మండల ఇంచార్జి మరియు జనసైనికులు వజ్రగడ రవికుమార్(జానీ) పి.వి. సునీల్ కుమార్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. అలానే అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర సైనిక్ కన్వీనర్ తైక్వాఒడో శ్రీను పిలుపు మేరకు పి.వి. సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళంలో గురువారం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద కేక్ కటింగ్ వేడుకలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా వీరఘట్టం మండలం ఏఐమ్ సభ్యులు పాల్గొని జయప్రదం చేయవలిసినదిగా వజ్రగడ రవికుమార్(జానీ) పిలుపునివ్వడం జరిగింది.