జనసేన నేత నల్లా జన్మదిన వేడుకలు

అమలాపురం: జనసేన నేత నల్లా శ్రీధర్ జన్మదినం సందర్భంగా చిందాడగరువు జనసేన ఎంపిటిసి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరావు దంపతులు అమలాపురం పట్టణంలో అనాధలకు, వృద్ధులకు, బిక్షగాళ్లకు, దివ్యాంగులకు 250 మందికి భోజన పొట్లాలు పంచి పెట్టారు.