కందుల దుర్గేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రత్తిపాడు జనసేన నాయకులు

తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు, ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షులు పెంటకోట మొహన్, నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసేన కార్యకర్తలు.