జనసైనికుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు

కసింకోట మండలం ఏనుగుతూనే గ్రామంలో జనసేన నాయకులు ముక్కా శ్రీనివాసరావు జనసైనికుడు పీల కిరణ్ వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కసింకోట మండల నాయకులు కలగా శ్రీనివాసరావు, గొంతిన లోగిరి, మారిశెట్టి ఫన్నీ, గొల్లవిల్లి శ్రీనివాస్, పవన్ నాయుడు బొబ్బరి, అయినాల నాయుడు, మొరంమోహన్, పిల్లి సతీష్, సిరసపల్లి శ్రీను, మజ్జిరవణ, సత్యనారాయణ, గేదల నానాజీ, కట్టమూరి నాగేష్, తరపల్లి చైతన్య విశ్వాస్, రాంబాబు, కోరుకొండ అభి, తదుపరి జనసైనికులు వివాహ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.