బిజెపి అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపిన జనసేన నాయకులు

తెలంగాణ, పాలకుర్తి నియోజకవర్గం: జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ వెల్తూరి నగేష్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మద్దతు తెలిపిన పాలకుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొండ్లే ఉమేష్ డివిజన్ అధ్యక్షులు జలకం శివ కుమార్, రాయపర్తి మండల యూత్ నాయకులు వాంకుడోత్ పవన్ కళ్యాణ్ తోరూర్ మండల యూత్ నాయకులు శ్రీకాంత్, యువ నాయకులు కార్యకర్తలు 76 మంది జనసైనికులు పాల్గొనడం జరిగింది.