గొల్లపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, తాటిపాక గ్రామంలో టిడిపి ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు పుట్టినరోజు శుభ సందర్బంగా కలిసి రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, ఎంపిపి మేడిచర్ల సత్యావాణి రాము, వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, ఎంపీటీసీ శివ జ్యోతి సుబ్రహ్మణ్యం, బోణం సాయి, విప్పర్తి సాయిబాబు, అన్నపూర్ణ, ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శి, మండల కార్యదర్శి పవన్, వీరా వెంకట్, రేఖడి సత్యనారాయణ, మండేలా శ్రీనివాస్, ఉలిశెట్టి లక్ష్మణ్, కోళ్ళ బాబీ, రేఖపల్లి శ్రీనివాస్, పోలిశెట్టి గణేష్, గుండాబత్తుల శ్రీనివాస్, సుధా మోహన్ రంగ తదితరులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.