ప్రజా పంపిణీ వ్యవస్థలోని అవకతవకలపై జనసేన వినతిపత్రం

పార్వతిపురం నియోజకవర్గం: పార్వతిపురం పట్టణంలో సుమారు 30 వార్డుల్లో పార్వతిపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిత్యవసర సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థలో తీవ్ర స్థాయిలో కోతను ప్రస్తుత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిత్యవసర సరుకులను నిరుపేదలు వైట్ రేషన్ కార్డులు దారులకు రేషన్ కార్డుదారులకు అరకొర సరుకులు పంపిణీ నేటికీ కొనసాగిస్తుంది. మరి ఈ సమస్యలను స్థానిక మున్సిపాలిటీ ప్రజలు ప్రతి వార్డుల్లోనూ ఈ యొక్క నిత్యవసర సరుకులు ఇస్తున్నటువంటి వైట రేషన్ కార్డ్ దారుల హోల్డర్ దారులకు కందిపప్పు, పంచదార మరియు గోధుమ ఇటువంటివన్నీ నిత్యవసర వస్తువులు ప్రతినెలా సరఫరా చేయవలసిన ఇస్తున్నటువంటి గత పాలకుల నుంచి నేటికీ కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది కాకపోతే ఇక్కడ గత ఆరు ఏడు నెలల క్రితం నుండి నిత్యవసర సరుకులు ప్రజాపంపిణీ కావడం లేదని పట్టణంలో ప్రజలు జనసేన పార్టీ ద్రృష్టికి తీసుకొని వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు పౌరసరఫరాల అధికారులకు ద్రృష్టికి తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో వారికి ప్రభుత్వం నుండి పుర్తి స్ధాయిలో సరుకులు రావడం లేదు అని అధికారులు తెలిపారు. ఇటువంటి సంఘటనలు పాలన చూస్తుంటే ఎంత అవినీతి అవకతవకలు ప్రజా పంపిణీ వ్యవస్థలో కుడా జరుగుతుంది అని తెలుస్తోంది, మరి ప్రజలకు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు కలగ చేస్తున్నారు. మరి ప్రశ్నిస్తే మరి మిగిలిన వాళ్ళకి ఇచ్చే వైట్ రేషన్ కార్డు నుంచి ఇచ్చే బియ్యం ను కూడా ఆపే ఆలోచనలతో ఉన్నారు అని ప్రజలు వాపోతున్నారు. ఈ నిరంకుశ ప్రభుత్వం విధానాన్ని ప్రజలు పార్వతీపురం పట్నం జనసేన నాయకులు దుస్థితి తీసుకువచ్చారు. కొన్ని వార్డుల్లో పూర్తిగా ఇవ్వడం మానేశారు మరియు ప్రభుత్వం ఈ విఫలం అనేది పూర్తిగా కనిపిస్తుంది మరి ఇటువంటి విధానాల్ని ఖండించాలని కోరుతూ పార్వతీపురం సివిల్ సప్లై డిపార్ట్మెంట్, పౌరసరఫరాల శాఖ సంస్థ డీఎస్ఓకి మేము వినతిపత్రం ఇచ్చి ఈ సమస్య ఏంటి అనీ కనుక్కోవడానికి వస్తే ప్రభుత్వం నుంచి పూర్తిగా మాకు సప్లై కావడం లేదు, రావట్లేదని సమాధానం చెప్పి అధికారులు సమాధానం చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం నుండి ఇచ్చే నిత్యా అవసరం సరుకులు ధరలు పెంచడానికి అయితే అవకాశం కలిపిస్తుందని, పేద సామాన్య ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర సరుకులను పంపిణీ చేయకపోవడం పాలకులు నిర్లక్ష్యం వైఖరి వహించడం చాలా దారుణమైన విషయం. తెల్ల రేషన్ కార్డుదారులకు ఇవ్వడం అనేది మానేసి మరి ప్రభుత్వం చెప్తుంటే విడ్డూరంగా ఉంది. ఈ ప్రభుత్వం ఇలాంటి విఫలమైన విధానాలను పోకడలు మానుకొని మరి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి నిరుపేదలకు నిత్యవసర సరుకుల నెటికి ఇచ్చే పరిస్థితుల్లో రేట్లు తట్టుకొని ఉండాడంటే ఈ నిత్య ఒకసారి సరుకులు ప్రజాపంపిణీ ద్వారా ఇచ్చి ఎంత కొంత వాళ్లకు ఆర్థికంగా మరియు ఆదుకుంటారని కోరుకుంటూ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవ్వాల్సిందిగా మరి మీకు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ దీనిపై పూర్తిస్థాయిలో పోరాడుతుందని తెలియజేసారెఉ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు పార్వతీపురం పట్టణంలో అనిల్ చందక, గొర్లి చంటి, రాజాన రాంబాబు, నెయిగోపాల సురేష్, సిరిపరపు గౌరీ మానేపల్లి ప్రవిణ్, బాలు రౌతు పతివాడ వంశీకృష్ణ, గొర్లి అంజి మరియు జనసైనికులు హాజరు కావడం జరిగింది.