జనసేన ఆధ్వర్యంలో ఆకుల నాగరాజుకు వితరణ

తిరువూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రసన్నపేటకు చెందిన ఆకుల నాగరాజుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంజనీర్ సాలి నాగరాజు ఆర్థిక సౌజన్యంతో వస్తున్నావ్ పేట మండల జనసైనికుల కమిటీ సమక్షంలో గురువారం 10000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కష్టం వచ్చిన కుటుంబానికి అండగా ఉంటామని విస్సన్నపేట జనసైనికులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విస్సన్నపేట మండల జనసైనికులు షేక్ యాసిన్, సాలి నాగరాజు, నందమూరి వెంకటేశ్వరరావు, చింతల తేజ, చింతల పండు, కనపర్తి రమేష్, తోట కృష్ణ కిషోర్, పసుపులేటి సతీష్, బాణావతి ప్రకాష్, మండా ప్రతాప్, రఘు, ఉడుత ప్రసాద్ పలువురు జనసైనికులు పాల్గొన్నారు.