గుడివాక శేషు బాబు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

  • జనంలోకి జనసేన కార్యక్రమం 17వ రోజు

అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని రామకోటి పురం గ్రామంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు భూపతి బాల రేణుకయ్య, అవనిగడ్డ మండల జనసేన అధ్యక్షులు గుడివాక శేషు బాబు ఆధ్వర్యంలో గురువారం జనంలోకి జనసేన కార్యక్రమం 17వ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్పన భాను, అవనిగడ్డ మండల పార్టీ ఉప అధ్యక్షులు తుంగల నరేష్, బొప్పన పృథ్వి. ప్రధాన కార్యదర్శి కోసూరి అవినాష్, భోగిరెడ్డి నాగేశ్వరరావు, అవనిగడ్డ పంచాయతీ వార్డు మెంబర్ మునిపల్లి శ్రీ లక్ష్మీ, 5వ వార్డునెంబర్ అడపా ప్రభాకర్ (సన్ని), కమ్మిలి సాయి భార్గవ్, పులిగడ్డ గ్రామ పార్టీ అధ్యక్షులు మండలి ఉదయ భాస్కర్, జనసేన పార్టీ వీరమహిళలు భోగాది రాజ్యలక్ష్మి, బచ్చు కృష్ణకుమారి, బండే నాగ మల్లేశ్వరి.
తోట మురళి, బచ్చు ప్రశాంత్, జనసైనికులు గుడివాక రామాంజనేయులు, గరికిపాటి వెంకటేశ్వరరావు, మాదివాడ వెంకట కుటుంబరావు, తోట ఆంజనేయులు, యర్రం శెట్టి సుబ్బారావు, పప్పు శెట్టి శ్రీను, రేపల్లె రోహిత్, రేపల్లె లక్షణ, ఉద్దండి రామాంజనేయులు, గరికిపాటి శ్రీను, భూపతి సురేంద్ర, బర్మా రాఘవేంద్రరావు, పోషడపు మనోహర్, బోయిన గణేష్, మరియు కొత్తపేట, రామకోటిపురం, గ్రామ జనసైనికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.