కొండెవరం పర్యాటనలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేసిన మాకినీడి శేషుకుమారి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూ.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో కార్యకర్తల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన మహత్కార్యం క్రియాశీలక సభ్యత ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమా మరియు సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో కొండెవరం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న క్రియాశీలక కార్యకర్తలకు జనసైనికులకు సభ్యత్వ కిట్లను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి చేతుల మీదగా అధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ ఏ పార్టీ కూడా తలపెట్టని కార్యక్రమం అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం ఐదు లక్షల రూపాయలు భీమా పథకాన్ని తలపెట్టడం జనసైనికులు అదృష్టం అని అన్నారు. అలాగే కౌలు రైతుల కుటుంబాన్ని ఆదుకుని ఆ కుటుంబాలకు భరోసాని కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా కష్టం ఉన్నచోట ఎప్పుడూ కూడా అందరిని ఆదుకుంటూ తన వంతు సహాయం చేసి అండగా నిలిచిన మహోన్నత మైన మనిషి మా అధినేత అని కొనియాడారు అలాగే పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్తలు కష్టపడి కృషిచేయాలని సభ్యత్వం ఉన్నవారు ప్రతి ఒక్కరు మీ ఇంటివారిని మీ పరిశ్రాల ప్రాంతంవారిని గ్రామంలో అందర్నీ జనసేన అధ్యక్షులు ప్రవేశపెట్టిన మనోగతం పుస్తకాన్ని చదివి సారంశాన్ని వారికి వివరించి పార్టీకి గ్రామంలోబలమైన పునాది వేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పట్టా శివ, అమరాది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శులు మొగిలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్, తోట ప్రసాద్, మేడిశెట్టి మణికంఠ, పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి, కోన రామకృష్ణ, దొడ్డి దుర్గాప్రసాద్, మేడిశెట్టి కామేష్, మేడిశెట్టి వెంకటేష్, మేడిశెట్టి శ్రీదత్త కామేష్, మేడిశెట్టి రాజ, మేడిశెట్టి చంద్రబాబు, కోన రామకృష్ణ, రుద్రారపు రాజ, దొడ్డి రాజ, మంచం కృష్ణ గణేష్, మేడిశెట్టి చిన్నరాజ, మేడిశెట్టి సతీష్, మేడిశెట్టి రాజుబాబు, వకాడ సుధాకర్, సంఘం రాజ, గాది రాకేష్, మేడిశెట్టి కామేష్, మేడిశెట్టి రాజ, మేడిశెట్టి సతీష్, ఉలిసే రాజ, శేఖర్ గాది, సురేంద్ర, మేడిశెట్టి కిషోర్, దన ధర్మ జీలకర్ర రాజ, పులపకురి రామ్ బాబు, గాది మహేష్, కందా రాజ, కమ్ముల వీరబాబు, సంఘం మణికంఠ, కనిగిరి దొరబాబు, మేడిశెట్టి వీరబాబు, కంద సోమరాజు, నామ శ్రీకాంత్, జనసైనికులు నాయకులు వీర మహిళలు మరియు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.