తల్లారి రాజు కు నివాళులర్పించిన జనసేన కార్యకర్తలు

ఖమ్మం జిల్లా అనుపరెడ్డి పల్లి జనసేన పార్టీ కోసం కష్టపడిన మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తల్లారి రాజు అకాల మరణం చాలా బాధాకరమని వారి కుటుంబాలు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. జనసేన కార్యకర్తలు, పాల్వంచ నుండి సునీల్ మరియు దేవా గౌడ్ సాయి ములకలపల్లి కార్యకర్తలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.