గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసిన జనసేన నాయకులు వడ్డిపిల్లి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం కోత్తకుంకాం పంచాయితి పైడయ్యవలస గ్రామంలో సోమవారం కోత్తకుంకాం పంచాయతీ జనసేనపార్టీ యంపిటీసి అభ్యర్థి వడ్డిపిల్లి శ్రీనువాసరావు ఆగ్రామల్లో ప్రజలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆగ్రామంలో ప్రజలు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆనందాన్ని వ్యక్తపరిచారు.