గృహాలు కూలిపోయి నిరాశ్రయులైన వారికి అండగా జనసేన

కడప జిల్లా, రైల్వేకోడూరులో కురుస్తున్న వర్షాలకు నరసరాంపేటలో దాదాపు 6 గృహాలు కూలిపోయి నిరాశ్రయులైన వారికి అండగా జనసేన పార్టీ నాయకులు నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశేట్టి నాగేంద్ర, ముత్యాల కిషోర్, దినకర్ బాబు, వెంకటేష్, సుబ్బారాయుడు, తదితర నాయకులు పాల్గొన్నారు.