జనసేన క్యాలెండర్స్ ఆవిష్కరణ

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి(పి.ఏ) అంజి బాబు చేతుల మీదుగా క్యాలెండర్స్ ఆవిష్కరణ చేయించిన నూజివీడు నియోజకవర్గం నాయకులు పాశం నాగబాబు, తిరువూరు నాయకులు మనోజ్, జనసైనికులు.