సోమశిల గ్రామంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

ఆత్మకూరు నియోజవర్గం: అనంతసారం మండలం, సోమశిల గ్రామమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శనివారం సోమశిల జనసైనికులు అంగరంగ వైభవంగా నిర్యహించారు. ఈ వేడుకలలో అనంతసాగరం మండల ప్రధాన కార్యదర్శి గుడిపాటి వేణు, మండల కార్యదర్శి హరీష్, అనంతసారం మండల నాయకులు దేరంగుల రాజేష్ మరియు రామక్రిష్ణ సోమశిల నాయకులు వేణు మరియు సోమశిల యూత్ తోటి జనసైనికులు పాల్గొన్నారు.