జున్నూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పాలకొల్లు నియోజకవర్గం: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం పోడూరు మండలం, జున్నూరు గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.