ఖమ్మం జనసేన విద్యార్ధి విభాగం ఆద్వర్యంలో జనసేనాని పుట్టినరోజు వేడుకలు
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినఒ సందర్బంగా జనసేన తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాల్లూరి ఆదేశాల మేరకు చర్ల మండలం ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన విద్యారి విభాగం ఎక్సి క్యూటివ్ మెంబర్ పొంది వంశీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ మరియు నా సేనా కోసం నా వంతు కార్యక్రమం మరియు జనసేన క్రియాశీల సభ్యత్వం కిట్లు పంపిణి కార్యక్రమం విజయవంతం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నవీన్, కజ్జం చక్రపాణి, అల్లాడి పవన్, తోటమల్ల వెంకటేశ్వర్లు, బొల్లె సందీప్, తడికల నరేష్, చరణ్ తేజ, రాజు, ఆలం సంజిత్, ముత్యాల సాయి, ప్రశాంత్,ప్రవీణ్ మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/jj1-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-9.44.41-PM-1024x460.jpeg)