పామిడి జనసేన ఆద్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

పామిడి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పామిడి జనసేన పార్టీ నాయకులు జనసైనికులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని.. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను స్థానిక రాయల్ స్టూడియో దగ్గర అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డ్రమ్స్ వాయిద్యాలతో సందడి చేస్తూ కేక్ కటింగ్ చేశారు.. ఈ వేడుకలలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ధనుంజయ, జనసేన పార్టీ పామిడి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పామిడి మండల కార్యదర్శులు ఖాజావలి, సూర్య, రోషన్, జమీర్, పవన్ కళ్యాణ్ అభిమానులు వినోద్, ఇంతియాజ్, సన్నీ, బికే ముజీబ్, అఫ్జల్ మరియు జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *