మర్రిపాడు మండల కేంద్ర పరిధిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ వీరమహిళ శ్రీమతి యర్రంశెట్టి శైలజ యు.ఎస్.ఎ ఎన్నారై
న్యూజెర్సీ వారి సహకారంతో మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో ఇరవై మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్యాడ్స్ పెన్స్ సెట్స్ అందించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలలో బాగంగా
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మండల నాయకులు చిన్నా జనసేన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, స్థానికులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *