కిరణ్ రాయల్ కు సంగీభావం తెలిపిన ఐటి విభాగం

కిరణ్ రాయల్ ను మర్యాదపూర్వకంగా కలసి సంగీభావం తెలిపిన ఐటి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు వుయ్యల శ్రీనివాస్, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఎకె.శరవణ, చిత్తూరు ఐటి కోఆర్డినేటర్ పృథ్వి రాయల్, చరణ్ రాజ్, ఐటీ టీమ్ మెంబర్ దేవినేని భారత్, రాజంపేట ఐటి కోఆర్డినేటర్ ప్రశాంత్ తదితరులు.