జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని సైకిల్ యాత్ర

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని పొందూరు మండలం, దల్లా వలస శ్రీకాకుళం నుంచి కొండ్రు దుర్గా ప్రసాద్ సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా విజయవాడ చేరుకుని విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్ ని కలవడం జరిగింది.