Vizag: పశ్చిమ నియోజకవర్గం 61 వ వార్డు ఉప ఎన్నికల ప్రచారం

వైజాగ్ 15.11.21 న జరుగుతున్న GVMC 61 వార్డ్ ఎన్నికల్లో జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీమతి ములంపాక నాగమణికి మద్దతుగా జనసేన శ్రేణులు ప్రచారం ముమ్మరం చేసాయి. పశ్చిమ నియోజకవర్గం 61 వ వార్డు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో గాజువాక నాయకులు రౌతు గోవిందరావు, ముసలయ్య, నూకరాజు, మురళి దేవి, షాలిని , యోగి పాల్గొనడం జరిగింది.