పేపర్ మిల్లు కార్మికులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపిన జనసేన

రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకుని, వారి డిమాండ్లపై తక్షణమే స్పందించాలని పేపర్ మిల్లు యాజమాన్యాన్ని కోరుతూ… కార్మికులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఇంచార్జ్ శ్రీ అనుశ్రీ సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు శ్రీ వై.శ్రీనివాస్ మరియు జనసైనికులు