Dubai: ఇంటర్నేషనల్ స్టేడియంలో రెపరెపలాడిన జనసేన జెండా

T20 వేదికగా జరుగుతున్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జనసైనికులు మ్యాచ్ జరుగుతండగా జనసేన జెండాను పట్టుకుని జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.