జనసేన ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, రామరాజులంక జనసేన మరియు ఫ్రెండ్స్ టీమ్ వర్క్ వారు కలసి ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ ద్వారా సోమవారం సఖినేటిపల్లి స్టీమర్ రేవు మరియు పల్లిపాలెం ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత_త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు మరియు రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు తెలిపారు.