రాజోలులో జనసేన భారీ బహిరంగ సభ

  • జనసేన జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్
  • క్రియాశిలక సభ్యత్వ కిట్ల పంపిణీ
  • రాజోలు జనసేనలో భారీ చేరికలు

రాజోలు, మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామ జనసేన నాయకులు, మండల అద్యక్షులు మల్లిపుడి సత్తిబాబు మరియు గ్రామ శాఖ అద్యక్షులు దూది శంకర్ అధ్యక్షతన ముఖ్య అతిథిలుగా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, అమలాపురం పార్లమెంటరీ ఇంచార్జ్ డిఎంఆర్ శేఖర్ భారీ బహిరంగ సభ ఎర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్. తదనంతరం క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. తదనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సమక్షంలో దళిత సామాజికవర్గం, బీసీ సామాజికవర్గం మరియు అగ్నికుల క్షత్రియవర్గాల నుండి భారీ సంఖ్యలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యర్క్రమంలో నియోజకవర్గ నాయకులు గుండుబోగుల పెద్దకాపు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిశాల బాలాజీ, తాడి మోహన్ కుమార్, రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి పొన్నాల ప్రభ, పినిశెట్టి బుజ్జి, జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, కార్యదర్శులు గుండాబత్తుల తాతాజీ, గుబ్బల రవి కిరణ్, మండలాధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, దొడ్డ జయరాం, సీనియర్ నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, ఆర్.డి.ఎస్ ప్రసాద్, మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, వైస్ ఎంపీపీలు సుందర శ్రీను, ఇంటిపల్లి ఆనందరాజు, గొల్లమందల పూర్ణ భాస్కరరావు, జయరాజు, అల్లూరి రంగరాజు, అడబాల తాతకాపు, ఆకుల నాయుడు, రావూరి నాగు, ఉండపల్లి అంజి, సర్పంచులు మేడిధి సరోజ భరత్, కాకర శ్రీను, ఆరేటి రంగనాయకులు, సత్యనారాయణ, ఎంపీటీసీలు జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, దార్ల కుమారి లక్ష్మి పున్నం నాగదుర్గ, ముత్యాల సాయి రామ్ బైరా నాగరాజు, రాపాక సత్యనారాయణ, ఆచంట బాబులు, వైస్ ప్రెసిడెంట్ శిరిగినీడి నాని, ఆచంట సుబ్బారావు, ఎరుబండి శ్రీనివాస్, ఆచంట సత్తిబాబు, మాలే కాళిదాస్, రావి అంజనా దేవి, ఉలిసెట్టి అన్నపూర్ణ, ఉలిశెట్టి లక్ష్మణ, ముత్యాల జగదీష్, బాబీ నాయుడు, బోణం భాస్కర్, కట్రెనిపాడు నాగేంద్ర, బోనం నాయుడు, ఏనుముల తాతాజీ, మల్లిపుడీ శేషారావు, జిలెళ్ల నరసింహారావు, కడలి శ్రీరామచంద్ర రావు, మేడిచర్ల ప్రసాద్, మెండు అంజి, పోలిశెట్టి గణేశ్, కోనతం నరసింహారావు, సాధనల విజయా, పవన్, శంకరగుప్తం గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, నియోజకవర్గంలోని సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల అద్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.