జనసేన నేత పోలిశెట్టి చంద్రశేఖర్ హౌస్ అరెస్ట్

రామచంద్రపురం నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్గా ఆదేశాల మేరకు సోమవారం రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మద్దతు తెలుపుతున్న కారణంగా సోమవారం ఉదయం పోలిశెట్టి చంద్రశేఖర్ ను వారి ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.