మాజీ మంత్రి ఆనం ను కలిసిన జనసేన నాయకులు

ఆత్మకూరు, మాజీ మంత్రి వర్యులు, వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామనారాయణరెడ్డిని వారి స్వగృహములో జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీనివాస్ భరత్, రవి ఉదయగిరి, వాసుదేవ రెడ్డి తదితరులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.