సవితమ్మకి అభినందనలు తెలిపిన జనసేన నాయకులు

పెనుగొండ జిల్లా, పుట్టపర్తి: పరిగి మండలం, జనసేన మండల కన్వీనర్ సురేష్ తో కలిసి రొద్దం మండలం సీనియర్ నాయకులు నరహరి రొద్దం మండలం కార్యకర్తలతో వెళ్లి పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం & జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మకి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రొద్దం మండలం నాయకులు శ్యాం, మధు, కొత్తపల్లి మధు, జై సింహా తదితరులు పాల్గొన్నారు.