కార్తిక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

తణుకు: ఆర్యవైశ్య సేవా సంఘం తణుకు, ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన మరియు శ్రీ శ్రీనివాస పండ్ల వర్తక సంఘం కార్తిక వన సమారాధన కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు మరియు ఇరగవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశీ, తణుకు టౌన్ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.