ఓటర్ వెరిఫికేషన్ లో పాల్గొన్న జనసేన నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతిపురం మండలంలో గురువారం కొన్ని గ్రామాల్లో ఓటర్ వెరిఫికేషన్ కొత్త ఓటర్లు వెరిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే ఆ గ్రామాల్లో జనసేన పార్టీ బూత్ ఏజెంట్స్ జనసేన పార్టీ నాయకులు ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్నారు. నర్సిపురం గ్రామంలో బూత్ నెంబర్ 57 లో మండల అధ్యక్షురాలు ఆగూరు మని వెరిఫికేషన్ చేశారు. 58 లో కర్రి మణికంఠ వెరిఫికేషన్ చేశారు. తాన చిన్న 56లో వెరిఫికేషన్ చేశారు. అలాగే కృష్ణ పల్లి గ్రామంలో గుంట్రెడ్డి గౌరీ శంకర్ వెరిఫికేషన్ చేశారు. అలాగే అడ్డాపుశీల గ్రామంలో అక్కేనా భాస్కరరావు వెరిఫికేషన్ చేశారు. పెద్దమరికి గ్రామపంచాయతీలో కొత్తూరు గ్రామంలో బండపల్లి జనార్దన్ రావు, అగ్గాల నవీన్, తాత బాబు, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేశారు. అలాగే డోకిశీల గ్రామంలో కృపారావు వెరిఫికేషన్ చేశారు. పాత్ర ప్రదీప్ వెంకంపేట గ్రామంలో వెరిఫికేషన్ చేశారు. అలాగే గ్రామంలో ఓటర్ వెరిఫికేషన్ కొత్త ఓటర్స్ వెరిఫికేషన్ అన్ని జరుగుతున్నాయి. ఈ 9 వా తేదీ వరకు ఇంకా వేగవంతం చేస్తామని మండల అధ్యక్షురాలు తెలిపారు.