అవనిగడ్డ గ్రామసభలో పంచాయతీ పాలకవర్గాన్ని ప్రశ్నించిన జనసేన నాయకులు

అవనిగడ్డ గ్రామపంచాయతీలో జరిగిన గ్రామసభలో అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు మరియు జనసైనికులు పాల్గొని పంచాయతీ పాలకవర్గాన్ని సమస్యల మీద ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.