వారాహి వాహనాన్ని సందర్శించిన జనసేన నాయకులు

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ తో కలిసి జనసేన నాయకులు శింగనమల నియోజకవర్గం నాయకులు సాకే మురళీకృష్ణ మరియు మన్నల పెద్దిరాజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ – వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం పై రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొని అనంతరం వారాహి వాహనాన్ని సందర్శించడమైనది.