అడపా జమీ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

అమలాపురం, గోపవరం వాస్తవ్యులు అడపా జమీ కుమారుడు మన్ను (14) ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇచ్చిన డి.ఎం.ఆర్ శేఖర్, అయితాబత్తుల ఉమామహేశ్వర రావు, ఇసుకపట్ల రఘుబాబు, లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, కడియం సందీప్, బండారు వెంకన్న బాబు, ఆకుల శ్రీనివాసరావు, ఆకుల బాబ్జి తదితరులు.