జనసేన మారంపల్లి గ్రామకమిటీ సమావేశం

తాడేపల్లిగూడెం, బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాలమేరకు నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం రూరల్ అధ్యక్షులు అడపా ప్రసాద్ సమక్షంలో మారంపల్లి గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఉపాధ్యక్షులు బత్తిరెడ్డి రత్తయ్య, కార్యదర్శి కామిశెట్టి శ్రీనివాస్, కత్తూరు ఎంపిటిశి ఉప్పు నరసింహమూర్తి, కర్రి స్వామి నాయుడు, రామ్ నాయుడు, అడపా వీరన్న, మారంపల్లి నాయకులు తోట సూర్యనారాయణ, జనసేన నాయకులు జనసైనికలు పాల్గొన్నారు.