జనసేన మర్రిపాడు మండల కమిటీ ఆత్మీయ సమావేశం

జనసేన పార్టీ మర్రిపాడు జడ్పీటీసీ అభ్యర్థి నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం జరిగింది ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్, బొచ్చు రమేష్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.