చిరంజీవి ప్రణవికి ఆర్ధికసాయం చేసిన జనసేన ఎంపిటిసి పోలిశెట్టి దేవి శ్రీనివాస్

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం కల్వకొలను వీధికి చెందిన జక్కంపూడి ప్రసాద్ కుమార్తె చిరంజీవి ప్రణవి పుట్టుకతోనే మూగ, వినికిడి సమస్యతో బాధ పడుతోంది. చిరంజీవి ప్రణవికి వైద్యం నిమిత్తం అమలాపురం రూరల్ జనుపల్లె ఎంపిటిసి పోలిశెట్టి దేవి శ్రీనివాస్ (చిన్ని) 10వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో జనుపల్లె జనసైనికులు పాల్గొన్నారు.