పల్లా కొండబాబు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు, మరియు నియోజకవర్గ నాయకులు కూరంగి నాగేశ్వరరావు కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లా కొండబాబు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కొండబాబు మాతృమూర్తి అయిన “పల్లా సూరమ్మ” చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.