జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అరెస్టు

జనసేన వీరమహిళలు జనసైనికుల నిరసన – స్టేషన్ బెయిల్ పై విడుదల

నెల్లూరు: పాలేరు వెధవ గుంటూరు మేయర్ కావటి మనోహర్ కి శ్రీ మంతం చేసి బొమ్మను మురికి కాలువలో వేసే ప్రయత్నం చేసిన గునుకుల కిషోర్ ను గురువారం 3టౌన్ పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసారు.. ఈ క్రమంలో వందలాది వీరమహిళలు, జనసైనికులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఒక గంట వ్యవదిలో 151 కేసు కట్టి పోలీసులు స్టేషన్ బెయిలు మీద విడుదల చేశారు. ఈ సందర్భంగా గురుకుల కిషోర్ మాట్లాడుతూ.. ఎవడ్రా చెప్పింది జనసేన పార్టీకి నెల్లూరులో బలం గా లేదని, అరెస్టు చేసిన గంటలోనే బయటకు తీసుకువచ్చిన నా వీర మహిళలకు జనసైనికులకు దమ్ము లేదని, పోరాడితే పోయేదేమీ లేదు వెధవ బానిస సంకెళ్లు తప్ప అన్న కళ్యాణ్ అన్న బాటలో తోడుగా నడిచిన నాయకుడిని కాపాడుకునేందుకు విజయ స్ఫూర్తిని రగిలించి అరెస్టు అయ్యానని తెలుసుకోగానే ఉన్న ఫలానా వచ్చిన అక్క చెల్లెలకు, అన్న దమ్ములకు పేరుపేరునా నమస్కారాలు తెలుపుతూ.. జనసైనికులకు జిల్లా లీగల్ సెల్ ఇంచార్జ్ చదలవాడ రాజేష్, జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్, కృష్ణ పెన్నా జిల్లాల వీరమహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి, అన్న పూసల మల్లేశ్వరరావు గారి కి చెక్కా మనోహర్, కాపు సంక్షేమ సేన వర్కింగ్ ఇంచార్జ్ సుధా మాధవ్ లకు మరియు నిత్యం తోడుండే నా అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్లకీ హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ సదా మీ ఆశయ సాధనకు కృషి చేస్తానని మాటిస్తున్నానని తెలిపారు.