జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, రామరాజులంక జనసేన మరియు ఫ్రెండ్స్ టీమ్ వర్క్ వారు కలసి ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం కేశవదాసుపాలేం మరియు సఖినేటిపల్లిపాలెం ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికీ జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు మరియు రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.